%16$s అనేది %17$s (ఇప్పటి నుండి “Huawei”, “మేము”, “మా” లేదా “మా యొక్క” అని సూచించబడుతుంది) అందిస్తున్న సేవ. Huawei మీ వ్యక్తిగత సమాచారం మరియు గోప్యత పట్ల చాలా జాగ్రత్త వహిస్తుంది మరియు సంబంధిత చట్టాలు మరియు స్థిరమైన పరిశ్రమ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి సముచిత భద్రతా చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉంటుంది.

ఈ ప్రకటనలో ఇవి వివరించబడ్డాయి:

1 మేము మీ గురించి ఏ డేటాను సేకరిస్తాము?

2 మేము మీ డేటాను ఎలా ఉపయోగిస్తాము?

3 మేము మీ డేటాను ఎంతకాలం నిల్వ చేస్తాము?

4 మేము మీ డేటాను ఎలా పంచుకుంటాము?

5 మీకు ఉన్న హక్కులు మరియు ఎంపికలు ఏమిటి?

6 మమ్మల్ని ఎలా సంప్రదించాలి?

7 మేము ఈ ప్రకటనను ఎలా అప్‌డేట్ చేస్తాము?

1 మేము మీ గురించి ఏ డేటాను సేకరిస్తాము?

ఆప్టిమైజర్‌లో భాగంగా, మేము ఈ ప్రకటనలో సూచించిన ప్రయోజనాల కోసం మాత్రమే మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాము మరియు ఉపయోగిస్తాము: వ్యక్తిగత డేటా అంటే Huawei మిమ్మల్ని ఒక వినియోగదారుగా గుర్తించడానికి అవసరమైన సమాచారం.

మేము కింది డేటాని సేకరిస్తాము మరియు ప్రాసెస్ చేస్తాము:

మీకు సేవలను అందించడానికి, ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన అప్లికేషన్‌ల జాబితాను చదవడానికి మరియు ఆ విధంగా వైరస్ స్కాన్‌ను అమలు చేయడానికి ఆప్టిమైజర్‌కు ఇంటర్నెట్ యాక్సెస్ అవసరం మరియు అప్లికేషన్ జాబితా అనుమతి అవసరం.

మీరు సిస్టమ్ సెట్టింగ్‌ల నుండి మీ సిస్టమ్ అనుమతులను నిర్వహించవచ్చు.

2 మేము మీ డేటాను ఎలా ఉపయోగిస్తాము?

మీకు ఆప్టిమైజర్ సేవలను అందించడానికి మరియు మా ఒప్పంద బాధ్యతలను నెరవేర్చడానికి, Huawei వైరస్ స్కాన్ ప్రయోజనాలు కోసం మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేస్తుంది మరియు ఉపయోగిస్తుంది:

డేటా ఈ విధంగా ఉపయోగించబడుతుంది:

దిగువ సెక్షన్ 5లో వివరించిన విధంగా అటువంటి ప్రాసెసింగ్‌కు మీరు అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు.

3 మేము మీ డేటాను ఎంతకాలం నిల్వ చేస్తాము?

ఈ ప్రకటనలో పేర్కొనబడిన అవసరాల కోసం అవసరమైనంత కాలం పాటు మాత్రమే మేము మీ వ్యక్తిగత డేటాని నిల్వ చేస్తాము.

ఆప్టిమైజర్‌కు సంబంధించి మీ వ్యక్తిగత డేటా యొక్క నిర్దిష్ట నిల్వ సమయం దిగువన పేర్కొనబడింది:

చట్టాలు మరియు నియమాల ప్రకారం అవసరమైనప్పుడు మినహా, నిల్వ వ్యవధి గడువు ముగిసిన తర్వాత మేము మీ వ్యక్తిగత డేటాని ఎరేజ్ చేస్తాము లేదా అనామకం చేస్తాము.

%56$s

%57$s

%58$s

%62$s

%63$s

5 మీకు ఉన్న హక్కులు మరియు ఎంపికలు ఏమిటి?

మీ సమాచారాన్ని యాక్సెస్ చేయగల మరియు తొలగించగల మరియు సమాచార వినియోగానికి మీ సమ్మతిని ఉపసంహరించగల హక్కు మీకు ఉంది. మీ డేటా సబ్జెక్ట్ హక్కులకు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు, వ్యాఖ్యలు లేదా సూచనలు ఉంటే, దయచేసి ఈ ప్రకటనలోని సెక్షన్ 6లో అందించిన సంప్రదింపు సమాచారాన్ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి మరియు మీ హక్కులను వినియోగించుకోండి. మీరు Huawei కన్జ్యూమర్ బిజినెస్ గోప్యతా ప్రకటనని చూడటం ద్వారా కూడా మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

6 మమ్మల్ని ఎలా సంప్రదించాలి?

మీ గోప్యతా హక్కులను ఉపయోగించాలనుకుంటే, ఫిర్యాదును సమర్పించాలనుకుంటే లేదా గోప్యతా రక్షణ గురించి డేటా రక్షణ అధికారి (DPO)ను సంప్రందించాలనుకుంటే, దయచేసి %55$s పేజీని సందర్శించండి.

ఒకవేళ మీరు EU/EEAలోని వినియోగదారు అయితే, మీరు మా ప్రత్యేక ప్రతినిధి Huawei Technologies Düsseldorf GmbHని consumer_privacy_eu@huawei.com ద్వారా సంప్రదించవచ్చు. చిరునామా Hansaallee 205, 40549 Düsseldorf, జర్మనీ.

మా చిరునామా: Huawei Device Co., Ltd., No. 2 Xincheng Road, Songshan Lake Zone, Dongguan, Guangdong Province, China. జిప్ కోడ్: 523808. యూనిఫైడ్ సోషల్ క్రెడిట్ స్కోర్: 914419000585344943.

Huawei ఈ ప్రకటన లేదా వర్తించే డేటా రక్షణ చట్టాల ప్రకారం మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేయలేదని మీరు భావించినట్లయితే, మీరు మీ దేశం/ప్రాంతంలోని స్థానిక డేటా రక్షణ అధికారిక సంస్థకు లేదా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనాకి ఫిర్యాదు చేయవచ్చు.

7 మేము ఈ ప్రకటనను ఎలా అప్‌డేట్ చేస్తాము?

మేము సమయానుకూలంగా ఈ ప్రకటనకు మార్పులు చేయవచ్చు కనుక అప్లికేషన్ సెట్టింగ్‌లలో దీని తాజా సంస్కరణను తరచూ తనిఖీ చేయాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. ఈ ప్రకటనలో ఏవైనా గణనీయమైన మార్పులు చేయాల్సి వస్తే, సదరు మార్పు యొక్క స్వభావం ఆధారంగా, మేము నోటిఫికేషన్ డైలాగ్‌లు, పుష్ సందేశాలు, ఇమెయిల్‌లు వంటి వాటి ద్వారా మీకు తెలియజేస్తాము.

ముఖ్యమైనది: ఆప్టిమైజర్ యొక్క గోప్యతా నిబద్ధతను ఈ గోప్యతా ప్రకటన వివరిస్తుంది. మరింత సమాచారం కోసం, దయచేసి %54$s చదవండి.